భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి బిజెపి కుట్రలు పన్నుతోంది – అదం సంతోష్ కుమార్
సికింద్రాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ : భారత రాజ్యాంగం, మహనీయుల ఔన్నత్యం గూర్చి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆదం సంతోష్ కుమార్ తెలిపారు. బుధవారం చౌద్ధనగర్ డివిజన్‌లో సికింద్రాబాద్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణా రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా బాపూజీ, డాక్టర్ అంబేద్కర్,...