తెలంగాణ‌లో బిజెపియే ప్ర‌త్యామ్నాయం – రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌

  హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ :    తెలంగాణ‌లో బిజెపియే ప్ర‌త్యామ్నాయమ‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిజెపి ఓబిసి మోర్చ జాతీయ అధ్య‌క్షుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ అన్నారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని సోమ‌వారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ మ‌హాత్మాన‌గ‌ర్ బ‌స్తీలో 129 బూత్‌లో పార్టీ జెండావిష్క‌ర‌ణ జ‌రిగింది. బిజెపి ఓబిసి మోర్చ నాయ‌కుడు బిజ్జి క‌న‌కేష్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ హాజ‌రై పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి...