రాజకీయ, ఆర్థిక, సాంఘిక న్యాయాన్ని, స్వేచ్ఛ‌ను కల్పించిన ఏకైక పార్టీ బిజెపి – మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని

రాజకీయ, ఆర్థిక, సాంఘిక న్యాయాన్ని, స్వేచ్ఛ‌ను కల్పించిన ఏకైక పార్టీ బిజెపి – మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని హైదరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ :  రాజకీయ, ఆర్థిక, సాంఘిక న్యాయాన్ని, స్వేచ్ఛ‌ను కల్పించిన ఏకైక పార్టీ బిజెపి అని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌ మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని అన్నారు. బిజెపి 46వ‌ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆదివారం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో పార్టీ జెండావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాల్లో మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న నివాసం పై జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా...