అంబర్‌పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తరలివెళ్లిన బిజెపి నేతలు
అంబర్‌పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తరలివెళ్లిన బిజెపి నేతలు [caption id="attachment_9522" align="aligncenter" width="619"] అంబర్‌పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తరలివెళ్లిన బిజెపి నేతలు[/caption] హైదరాబాద్, మే 5, అద్దం న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా 266 కోట్ల నిధులతో అంబర్‌పేటలో నిర్మించిన బ్రడ్జి ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, కిషన్‌రెడ్డి తదితరులు...