తార్నాకలో చౌరస్తాలో బీజేపీ నాయ‌కుల ఆందోళన

తార్నాక, సెప్టెంబర్ 29, ( అద్దం న్యూస్ ) :    శ్రీరాముడు, పరమశివుడిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు తార్నాక చౌర‌స్తా వద్ద ఆందోళన నిర్వహించారు. మత విశ్వాసాలను రాజకీయ అంశాలతో ముడిపెట్టి ప్రజల మధ్య విభేదాలు సృష్టించే వ్యాఖ్యలు చేయకుండా అన్ని వర్గాల విశ్వాసాలను గౌరవించాలని బీజేపీ మహంకాళి జిల్లా ఇంటెలెక్చువల్‌ సెల్‌ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్‌.శ్రీరామ్‌ వెంకట్‌ అన్నారు. శ్రీరాముడు, పరమశివుడు కోట్లాది మంది భారతీయుల ఆరాధ్య దైవాలను, వారి విశ్వాసాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఆయన...