Addam News
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 12:09 am Posted by : Addam News

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియన్ కు తరలివెళ్ళిన బిజెపి నేతలు

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియన్ కు తరలివెళ్ళిన బిజెపి నేతలు

హైద‌రాబాద్‌, జూన్ 6, ( అద్దం న్యూస్ ) :   యాదాద్రి జిల్లాలో శనివారం నుండి ఆదివారం సాయంత్రం వరకు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న 48 గంటల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియన్-2026 జిల్లా ప్రశిక్షణ శిబిరానికి ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ బిజెపి నాయకులు తరలివెళ్లారు. శిబిరానికి తరలివెళ్ళిన వారిలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, గాంధీనగర్ డివిజన్ బిజెపి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్ రావు, ఎం.ఉమేష్, సాయి యాదవ్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png