గాంధీనగర్‌లో బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరణ
హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ : భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కెనరా బ్యాంక్ సర్కిల్ వద్ద బూత్ నెంబర్: 36లో జెండావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హాజరై గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌తో కలిసి బీజేపీ పార్టీ జెండాను లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భారత్ గౌడ్,...