హైదరాబాద్ ఈడీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 29, ( అద్దం న్యూస్ ) :      తెలంగాణ ఎస్సీ సమాజానికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తున్నారని ఆరోపిస్తూ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ ప్రజలకు రావాల్సిన సుమారు రూ.55 వేల కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాన డిమాండ్‌తో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్నిమంగ‌ళ‌వారం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా...