శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హైదరాబాద్, మే 12, ( అద్దం న్యూస్ ) :  హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో మంగ‌ళ‌వారం హ‌నుమాన్ జ‌యంతి మ‌హోత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విన‌య్‌కు ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి...