Addam News
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 12:29 am Posted by : Addam News

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న 

బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

హైదరాబాద్, ఆగ‌స్టు 17, అద్దం న్యూస్ :  శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుక‌లు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌, దోమ‌ల‌గూడ‌, చిక్క‌డ‌ప‌ల్లి, గౌలిగూడ త‌దిత‌ర ప్రాంతాల్లో జ‌రిగిన శ్రీ క్రిష్ణాష్ట‌మి వేడుక‌లకు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నిర్వాహ‌కులు విన‌య్ కుమార్‌కు శాలువాలు క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ వేడుక‌ల్లో బిజెపి నాయ‌కులు ఆనంద్‌రావు, నీర‌జ్‌, శ్రీనివాస్‌, ల‌క్ష్మ‌ణ్‌యాద‌వ్‌, యాద‌వ సంఘాల నాయ‌కులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png