అన్నదాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్

అన్నదాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ ముషీరాబాద్‌, ఏప్రిల్ 19, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి బాపూన‌గ‌ర్ బ‌స్తీలోని శ్రీ రాజ‌రాజేశ్వ‌రి దేవి ఆల‌య 42వ వార్షికోత్స‌వ ముగింపు వేడుక‌లు ఆదివారం జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా అన్న‌దాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజ‌రై ప్రారంభించారు. గత మూడు రోజులుగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీ రాజరాజేశ్వరి దేవి...