బిజెపి సీనియ‌ర్ నాయ‌కుడు న‌ర్సింగ్ రావు గౌడ్ సేవ‌లు మ‌రువ‌లేనివి – మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ

బిజెపి సీనియ‌ర్ నాయ‌కుడు న‌ర్సింగ్ రావు గౌడ్ సేవ‌లు మ‌రువ‌లేనివి – మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ హైదరాబాద్, ఆగ‌స్టు 19, అద్దం న్యూస్ :  బిజెపి సీనియ‌ర్ నాయ‌కుడు న‌ర్సింగ్ రావు గౌడ్ సేవ‌లు మ‌రువ‌లేనివని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ అన్నారు. బిజెపి రాష్ట్ర సీనియ‌ర్ నాయ‌కుడు మచ్చ‌న్‌ప‌ల్లి న‌ర్సింగ్‌రావు గౌడ్ జ‌యంతి కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం ముషీరాబాద్‌లో జ‌రిగింది. బిజెవైఎం రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడు మ‌చ్చ‌న్‌ప‌ల్లి కుశాల్‌గౌడ్, మ‌చ్చ‌న్‌ప‌ల్లి వ‌ర‌ల‌క్ష్మీ ల‌ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మాజీ...