బిజెపి బలోపేతం కోసం కృషి చేయాలి – రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్
బిజెపి బలోపేతం కోసం కృషి చేయాలి – రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హైదరాబాద్, సెప్టెంబర్ 5, ( అద్దం న్యూస్ ) : బిజెపి బలోపేతం కోసం కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ అన్నారు. గడ్డం నవీన్ ను మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షునిగా నియమిస్తూ పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... బిజెపి సిద్దాంతం, ఆదర్శాలకు అంకితమై నీతి, నిజాయితీ, నిబద్దత, క్రమశిక్షణ చిత్తశుద్దితో వ్యవహరించాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టాలని...