దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు హైదరాబాద్, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని హనుమాన్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా దేవి మండపంలో నవరాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజలకు ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు హాజరై బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్...