భారత సంస్కృతిని పరిరక్షించేందుకు పుట్టిందే బిజెపి – బిజెపి సీనియర్ నాయకుడు గడ్డం నవీన్
భారత సంస్కృతిని పరిరక్షించేందుకు పుట్టిందే బిజెపి – బిజెపి సీనియర్ నాయకుడు గడ్డం నవీన్ హైదరాబాద్, ఏప్రిల్ 6, అద్దం న్యూస్ : భారత సంస్కృతిని పరిరక్షించేందుకే బిజెపి ఆవర్భవించిందని ముషీరాబాద్ నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకుడు గడ్డం నవీన్ అన్నారు. బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ కృష్ణానగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి గడ్ం నవీన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గడ్డం నవీన్ మాట్లాడుతూ... భారతీయ...