భ‌విష్య‌త్‌లో తెలంగాణ‌లో బిజెపిదే రాజ్యం – బిజెపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి బండారు విజ‌య‌ల‌క్ష్మీ

  భ‌విష్య‌త్‌లో తెలంగాణ‌లో బిజెపిదే రాజ్యం – బిజెపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి బండారు విజ‌య‌ల‌క్ష్మీ హైదరాబాద్, అద్దం న్యూస్ :   భ‌విష్య‌త్‌లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపిదే రాజ్యమని బిజెపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి బండారు విజ‌య‌ల‌క్ష్మీ అన్నారు. బిజెపి ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా గురువారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ రాంన‌గ‌ర్ ఈ సేవా వ‌ద్ద పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి బండారు విజ‌య‌ల‌క్ష్మీ హాజ‌రై పార్టీ జెండాను ఎగుర‌వేశారు. ఈ...