కవాడిగూడలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ : భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలో ఘనంగా జరిగాయి. డివిజన్‌లోని దోమలగూడ బూత్ నంబర్ 50లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్, కవాడిగూడ కార్పొరేటర్ జి.రచన శ్రీ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పార్టీ జెండానె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహాంకాళి జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ టి.రవీందర్, జి.వెంకటేష్, డివిజన్ అధ్యక్షులు దిలీప్ యాదవ్,...