బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు రేవంత్ రెడ్డి – తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించలేదు ? 🔹తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణ బ్యూరో, సెప్టెంబ‌ర్ 12, ( అద్దం న్యూస్ ) :   బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను పెద్ద ఎత్తున బెదిరించిన వ్యక్తి మీరు కాదా ? అని ప్ర‌శ్నించారు. తెలంగాణలో బ్లాక్ మెయిలర్స్ సంఘం...