జనప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

జనప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం  హైదరాబాద్, మార్చి 15, అర్థం న్యూస్ :   ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ లోని జనప్రియ అబొడ్స్ అపార్ట్‌మెంట్‌ నివాసులు, జనప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఆదివారం అపార్ట్‌మెంట్‌ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.  ప్రమాదాలకు గురైన వారికి అత్యవసర వైద్యం అందించే క్రమంలో రక్తం అందక అనేక సందర్భాల్లో...