ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం హైదరాబాద్, డిసెంబర్ 10, అద్దం న్యూస్ : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్‌లో బుధవారం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బిపి, రాండమ్ షుగర్, జనరల్ ఫిజీషియన్, దంత, ఆప్తమాలజి ( కంటి చెకప్ ), డెర్మటాలజి, కాస్మోటాలజీ ( చర్మం, జుట్టు ), ఆడియోమెట్రి ( వినికిడి...