ఫిబ్రవరి 6 నుంచి బిఎంఎస్ అఖిల భారత మహా సభలు
ఫిబ్రవరి 6 నుంచి బిఎంఎస్ అఖిల భారత మహా సభలు హైదరాబాద్, జనవరి 27, అద్దం న్యూస్ : భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎమ్ఎస్) అఖిల భారత మహాసభలు ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో ఒడిస్సా రాష్ట్రం పూరి నగరంలో నిర్వహించనున్నట్లు బిఎంఎస్ ఆలిండియా ఉపాధ్యక్షుడు ఎస్.మల్లేశం తెలిపారు. మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బిఎంఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఎమ్ఎస్ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి రాంరెడ్డి, జిహెచ్ఎంసి బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి టి.కృష్ణ తో...