బ్రిక్స్ దేశాల మధ్య కార్మికుల సహకారం బలోపేతంలో బీఎంఎస్ ముఖ్య భూమిక

బ్రిక్స్ దేశాల మధ్య కార్మికుల సహకారం బలోపేతంలో బీఎంఎస్ ముఖ్యభూమిక – మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైద‌రాబాద్‌, జులై 3, ( అద్దం న్యూస్ ) : కార్మికుల సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, బ్రిక్స్ దేశాల మధ్య కార్మికుల సహకారాన్ని బలోపేతం చేయడంలో భారతీయ మజూర్ సంఘ్ ( బీఎంఎస్ ) ముఖ్య భూమిక పోషిస్తోందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష దేశంగా వ్యవహరిస్తున్న సందర్భంగా ఈ నెల 14 నుండి 16 వరకు హైదరాబాద్‌లో...