దేశ వ్యాప్తంగా ఈ నెల 25ను ఆందోళన దినంగా పాటించనున్న బిఎంఎస్
దేశ వ్యాప్తంగా ఈ నెల 25ను ఆందోళన దినంగా పాటించనున్న బిఎంఎస్ హైదరాబాద్, ఫిబ్రవరి 23, అద్దం న్యూస్ : దేశ వ్యాప్తంగా ఈ నెల 25న ఆదోళన దినంగా భారతీయ మజ్జూర్ సంఘ్ ( బిఎంఎస్ ) ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ గాంధీనగర్‌లోని బిఎంఎస్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. రాంరెడ్డి, హైదరాబాద్ జిల్లా బిఎంఎస్ అధ్యక్షుడు రాధా కృష్ణ, బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.రమేష్, జీహెచ్ఎంసీ యూనియన్...