బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బొల్లంపల్లి రాంరెడ్డి నియామ‌కం

హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ :    భార‌తీయ జ‌నతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బొల్లంప‌ల్లి రాంరెడ్డి నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు రాష్ట్ర అధ్య‌క్షుడు రామచంద‌ర్‌రావు ప్ర‌క‌టించారు. బొల్లంప‌ల్లి రాంరెడ్డి గ‌త మూడు ద‌శాబ్దాలకు పైగా బిజెపిలో క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌గా ప‌ని చేస్తున్నారు. డివిజ‌న్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయ‌కుడిగా పద‌వుల‌ను పొంది పార్టీ బ‌లోపేతానికి కృషి చేశారు. ఆయ‌న తాజాగా బిజెపి రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా బొల్లంప‌ల్లి రాంరెడ్డి...