నూతన గౌడ సంఘం ఆధ్వర్యంలో బొమ్మగాని ధర్మ భిక్షం వర్థంతి
హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ సాయుధ పోరాట యోధులు, నిరంతర ప్రజా సేవకుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ శాసన సభ్యులు, రజాకార్ల గుండెల్లో నిప్పులు చెరిగిన స్వాతంత్య్రం సమర యోధులు, నిజాయితీకి నిలువెత్తు రూపం ప్రజల మనిషి బొమ్మగాని ధర్మ భిక్షం వర్ధంతి నూతన గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. బుధవారం హైదరాబాద్ చిక్కడపల్లిలో సర్ధార్ పాపన్న ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉడుతల బాలకృష్ణ గౌడ్ హాజరై ధర్మ...