అక్క‌న్న మాద‌న్న ఆల‌యంలో బోనాల వేడుక‌ల‌కు రావాల‌ని సాయిబాబకు ఆహ్వానం

అక్క‌న్న మాద‌న్న ఆల‌యంలో బోనాల వేడుక‌ల‌కు రావాల‌ని సాయిబాబకు ఆహ్వానం హైదరాబాద్, జులై 18, అద్దం న్యూస్ :    హైదరాబాద్‌లోని పాతబస్తి అక్కన్న మాదన్న ఆలయంలో బోనాల పండుగ వేడుక‌ల‌కు, గౌలిపురా మహంకాళి మాతేశ్వరి దేవాలయం బోనాల ఉత్స‌వాల‌కు హాజ‌రుకావాల‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబ‌కు ఆహ్వాన పత్రికకు ఆలయ కమిటీ సభ్యులు నాగు నగేష్, దేవాలయ కమిటీ ఉపాధ్యక్షుడు బివై.శ్రీకాంత్ లు అంద‌చేశారు. ఈ కార్యక్రమంలో నాయ‌కులు బాలరాజు గౌడ్, ఎస్‌.ప్ర‌కాష్‌, అనిల్ కుర్మా, జోగేందర్ సింగ్, సాయి...