ఈ నెల 20న శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో బోనాల ఉత్స‌వాలు – 21 న రంగం

ఈ నెల 20న శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో బోనాల ఉత్స‌వాలు  21 న రంగం, భ‌విష్య‌వాణి [caption id="attachment_11865" align="aligncenter" width="603"] బోనాల‌కు సంబంధించిన బ్రోచ‌ర్‌ను ఆవిష్క‌రిస్తున్న ఆల‌య వ్య‌వ‌స్థాప‌క కుటుంబ స‌భ్యుడు గోల్కొండ గౌత‌మ్ కుమార్‌, ఆల‌య ఈవో సాంబ‌శివ‌రావు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు సాత్విక్ శ‌ర్మ‌[/caption] హైదరాబాద్, జులై 17, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ న‌గ‌రంలో వంద‌ల సంవ‌త్స‌రాల ప్ర‌సిద్ధి చెందిన లోయ‌ర్ ట్యాంక్‌బండ్ శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో ఈ నెల 20వ తేదీన...