బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి – సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి
బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి – సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి హైదరాబాద్, జులై 18, అద్దం న్యూస్ : ఆషాడ బోనాలు, ఫలహారం బండ్ల ఊరేగింపు ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని నిర్వాహకులకు సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి సూచించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి ముషీరాబాద్ చౌరస్తా వద్ద గల ఓ ఫంక్షన్‌హాల్‌లో బోనాల ఫలహారం బండ్ల ఊరేగింపు నిర్వాహకులు, ఆలయాల నిర్వాహకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి హాజరై మాట్లాడుతూ......