ముషీరాబాద్ మహంకాళి దేవాలయంలో బోనాల జాతర
ముషీరాబాద్ మహంకాళి దేవాలయంలో బోనాల జాతర హైదరాబాద్, జులై 20, అద్దం న్యూస్ : ముషీరాబాద్ మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున బోనాలను సమర్పించేందుకు బారులుదీరారు. పోతురాజుల విన్యాసాలతో, బ్యాంబ్ బాజాలతో బోనాలతో వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాన్ని సమర్పించారు.