గాంధీన‌గ‌ర్‌లో ఘ‌నంగా బోనాల జాత‌ర‌ – బోనాల ఉత్స‌వాల‌కు హాజ‌రైన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

గాంధీన‌గ‌ర్‌లో ఘ‌నంగా బోనాల జాత‌ర‌ – బోనాల ఉత్స‌వాల‌కు హాజ‌రైన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ హైదరాబాద్, జులై  20, అద్దం న్యూస్ :        ఆషాడ‌ మాసం బోనాల జాత‌ర వేడుక‌లు ఆదివారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌నంగా జ‌రిగాయి. ముషీరాబాద్‌ నియోజ‌క‌వ‌ర్గంలోని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని అమ్మ‌వార్ల దేవాల‌యాల్లో జ‌రిగిన బోనాల ఉత్స‌వాల‌కు స్థానిక కార్పొరేట‌ర్ పావ‌ని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ ఎ.విన‌య్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు అమ్మ‌వారికి పూజ‌లు చేశారు. ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉండాల‌ని...