భోల‌క్‌పూర్‌లో ఘ‌నంగా బోనాలు

భోల‌క్‌పూర్‌లో ఘ‌నంగా బోనాలు హైదరాబాద్, జులై 21, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ ఇందిరాన‌గ‌ర్ ఈద‌మ్మ పోచ‌మ్మ దేవాల‌యంలో జి.రాజు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన బోనాల పూజ‌ల్లో ఐఎన్‌టియుసి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌ల్ల‌వెల్లి మ‌ళ్లిఖార్జున్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.