GHMC : ఐఎన్‌టియూసి ఆధ్వ‌ర్యంలో బోనాల ఉత్సవాలు

ఐఎన్‌టియూసి ఆధ్వ‌ర్యంలో బోనాల ఉత్సవాలు హైద‌రాబాద్‌, జూలై 30, ( అద్దం న్యూస్ ) :   కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అత్యధిక జనాభాకు పౌర, అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలో రెండు రోజులుగా బోనాల సందడి నెలకొంది. మొదటి రోజైన మంగళవారం ప్రధాన కార్యాలయంలోని అమ్మవారి దేవాస్థానం కమిటీ బోనాల ఉత్సవాలను సాంప్రదాయంగా నిర్వహించగా, ఐఎన్‌టియూసి గుర్తింపు పొందిన మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సుమారు వెయ్యి మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులు,...