ఈ నెల 9, 10వ తేదీల్లో శ్రీ కనకాల కట్ట మైసమ్మ బోనాల జాతర
ఈ నెల 9, 10వ తేదీల్లో శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో బోనాల జాతర – జాతరకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్, ఆగస్టు 7, ( అద్దం న్యూస్ ) : ఆషాడ బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లోని శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఈ నెల 9వ తేదీన బోనాలు, 10 వ తేదీన రంగం కార్యక్రమం ఉంటుందని ఆలయ వ్యవస్థాపక చైర్మన్ గోల్కొండ గౌతమ్ కుమార్, ఆలయ కార్యనిర్వాహణాధికారి పి.మహేందర్ గౌడ్, ఆలయ ప్రధాన...