వ్యాస చంద్రిక-1 పుస్తకావిష్కరణ
హైదరాబాద్, నవంబర్ 16, అద్దం న్యూస్ : యేచన్ చంద్ర శేఖర్, కోట దామోదర్ రచించిన వ్యాస చంద్రిక-1 ( శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సమాహారం ) అవరోధాలే అవకాశాలు ( ప్రేరణాదాయకమైన నిజ సంఘటనలు ) పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లక్డికాపూల్ లోని రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ,ప్రొఫెసర్ రవీందర్ రేనా, ఆర్ధికవేత్త, డర్బన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, దక్షిణాఫ్రికాలో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్...