ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లల్లో బుక్స్ యూనిఫామ్స్ దందాను అరికట్టాలి – ఎస్ఎఫ్ఐ
హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ : ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లల్లో బుక్స్ యూనిఫామ్స్ దందాను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం టిపిఎస్‌కె లో జరిగిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్‌రెడ్డి మాట్లాడుతూ... నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపీడీ షురు అయ్యిందన్నారు. ఈ విద్యా సంవత్సరం 20-30 శాతం ఫీజులు పెంచడం సరికాదని... వీటికి అదనంగా పుస్తకాలు, బెల్ట్, టై, బ్యాడ్జీ, డ్రెస్సులు, బ్యాగు వంటి వస్తు...