ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారికే బూత్‌లను ఇస్తాం – పార్టీలో కార్యకర్తలను డిస్టర్బ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలి – రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్
ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారికే బూత్‌లను ఇస్తాం – పార్టీలో కార్యకర్తలను డిస్టర్బ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలి హైదరాబాద్, మే 24, అద్దం న్యూస్ : ఎవరైతే పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేస్తారో వారికే బూత్‌లను ఇస్తామని రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పార్టీలో ఉన్న కార్యకర్తలను డిస్టర్బ్ చేసి పార్టీ విచ్ఛినం కోసం కుట్రలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని అనిల్ యాదవ్ కోరారు. ముషీరాబాద్ నియోజకవర్గం బి బ్లాక్ స్థాయి సమావేశం...