రంగు రంగుల దారపు పోగుల వెనుక అంతులేని రక్షణ, బాధ్యత, నమ్మకం దాగి ఉంది
రంగు రంగుల దారపు పోగుల వెనుక అంతులేని రక్షణ, బాధ్యత, నమ్మకం దాగి ఉంది – మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, ఆగస్టు 28, ( అద్దం న్యూస్ ) : రంగు రంగుల దారపు పోగుల వెనుక అంతులేని రక్షణ, బాధ్యత, నమ్మకం దాగి ఉంటాయని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మహిళా నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారీలు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లోని తన నివాసంలో రక్షాబంధన్ వేడుకల్లో బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్ హాజరయ్యారు....