ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ స్కీమును యథాతథంగా అమలు చేయాలి

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ స్కీమును యథాతథంగా అమలు చేయాలి రూ.8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి ఈ నెల 30న తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్లు, ఆర్‌డిఓ, ఎమ్మార్వో కార్యాలయాలు ముట్టడి – రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య‌ హైద‌రాబాద్‌, జూన్ 27, ( అద్దం న్యూస్ ) :   ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ స్కీమును యథాతథంగా అమలు చేయాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య అన్నారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కోసం రూ.8 వేల కోట్లు...