మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డికి రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు
మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డికి రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు తార్నాక, ఆగస్టు 26, ( అద్దం న్యూస్ ) : రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తార్నాక బ్రహ్మకుమారీలు ప్రతినిధులు గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ని తార్నాక లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు మాట్లాడుతూ... రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య...