ఘనంగా ప్రారంభమైన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026
ఘనంగా ప్రారంభమైన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026 – హాజరైన 14 దేశాల 110 ప్రతినిధులు హైదరాబాద్, జూలై 14, ( అద్దం న్యూస్ ) : ప్రపంచ కార్మిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ ఉపాధి అవకాశాలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియస్ ఫోరం ( BTUF ) సమ్మిట్ – 2026 మంగళవారం హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండ వీయ, రాష్ట్ర...