జనగణన, కులగణన పై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఒక్కటే – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
జనగణన, కులగణన పై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఒక్కటే – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జనవరి 29, అద్దం న్యూస్ : జనగణన, కులగణన పై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఒక్కటే వైఖరి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాతీయ జనగణనలో కులగణన పై గురువారం హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కవిత హాజరై మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ...