BRS | తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని సాధించి, రాష్ట్రం పురోగతి సాధించిన గులాబీ జెండా 25 వసంతాలు పూర్తి చేసుకుని 26 వసంతంలోకి అడుపెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ ( BRS ) జెండా పండుగ వాడవాడలా పండుగలా కొనసాగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లల్లో పార్టీ ఆవిర్భా వేడుకలు జరిగాయి. బిఆర్ఎస్ పార్టీ...