BRS : పులిగిల్ల శ్రీధ‌ర్ చారి ఆధ్వ‌ర్యంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పులిగిల్ల శ్రీధ‌ర్ చారి ఆధ్వ‌ర్యంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ :  భార‌త రాష్ట్ర స‌మితి ( బీఆర్‌ఎస్ ) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. పులిగిల్ల శ్రీధ‌ర్ చారి ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ డివిజ‌న్ శివాల‌యం చౌర‌స్తా వ‌ద్ద‌ బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జైసింహా హాజ‌రై పార్టీ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్‌ నినాదాలతో...