బోనాల స‌మీక్ష స‌మావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయ‌కుడు అభినంద‌న్

బోనాల స‌మీక్ష స‌మావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయ‌కుడు అభినంద‌న్ యాద‌వ్ హైదరాబాద్, జులై 3, అద్దం న్యూస్ :   బోనాల పండుగ ఉత్స‌వాల‌కు సంబంధించిన స‌మీక్షా స‌మావేశం గురువారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు, ముషీరాబాద్ డివిజ‌న్ ఉపాధ్య‌క్షుడు ఎడ్ల అభినంద‌న్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు.