బీఆర్‌ఎస్ నేతలకు, కవితకు మాట్లాడే నైతిక హక్కు లేదు

తెలంగాణను లూటీ చేసిన బీఆర్‌ఎస్ నేతలకు, కవితకు మాట్లాడే నైతిక హక్కు లేదు – టీటీడీపీ నాయకుడు నల్లెల్ల కిషోర్ ధ్వజం హైదరాబాద్,  జూన్ 4, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణను లూటీ చేసిన బీఆర్‌ఎస్ నేతలకు, కవితకు మాట్లాడే నైతిక హక్కు లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు న‌ల్లెల్ల కిషోర్ స్ప‌ష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం...