ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను కలిసిన బిఆర్ఎస్ నేతలు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) : మోకాలికి శాస్త్ర చికిత్స చేయించుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను ముషీరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకులు బిఆర్ఎస్ నేతలు సికింద్రాబాద్ ఓ ప్రవేట్ హాస్పిటల్ లో పరామర్శించడానికి ఆదివారం వెళ్ళారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ ను పరామర్శించారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో బిఆర్ఎస్ నేతలు డేగల బిక్షపతి యాదవ్, కొండా సహాదేవ్, బూడిది లక్ష్మణ్ గౌడ్, సదా, సంతోష్ తదితరులున్నారు. త్వరగా కోలుకొని ముషీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు సేవలందించాలని...