గవర్నర్ తో భేటీ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
గవర్నర్ తో భేటీ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు – కెసిఆర్ ఇంటి పై కాంగ్రెస్ నాయకుల దాడి – బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిల పై పోలీసులు దాడి – మహిళా ఎమ్మెల్యేల పై అనుచిత ప్రవర్తన తదితర అంశాలపై గవర్నర్‌కు వినతి పత్రాన్ని అందచేసిన నేతలు తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 9, ( అద్దం న్యూస్ ) : లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు...