ఘనంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఖదీర్ బర్త్ డే వేడుకలు
హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఖదీర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అహ్మదుల్ల భక్తీయారి, ఎంఏ. జావీద్ ఖాన్ ల ఆధ్వర్యంలో మహ్మద్ ఖదీర్ కు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు శాలువాలు కప్పి, కేక్ కట్ చేయించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు విశ్వనాథ్ శాస్త్రి, ఎంఐఎం నాయకుడు ఖాజా మొయినుద్దీన్ ( బాబా ), బిఆర్ఎస్...