ఘ‌నంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి బర్త్ డే వేడుకలు

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి బర్త్ డే వేడుకలు సోమ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంఏ.జావీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ ఖ‌దీర్‌ ల ఆధ్వర్యంలో సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి కి సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు శాలువాలు కప్పి, కేక్ కట్ చేయించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు మునావ‌ర్ చాంద్‌, స‌ల్మాన్‌, ఎంఐఎం...