జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో బిఆర్ఎస్ స‌త్తా చాటాలి – బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్

జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో బిఆర్ఎస్ స‌త్తా చాటాలి – బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ను  సత్కరిస్తున్న బేగంబజార్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శివశంకర్ శర్మ, ట్రంపు బాయ్ తదితరులు. గోషామహల్, సెప్టెంబ‌ర్ 20, అద్దం న్యూస్ :   బేగంబజార్ డివిజన్‌లో టిఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసే దిశగా, ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త సైనికులు పనిచేయాలని, త్వరలో జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో సత్తా చాటాలని బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌, బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్...